సింగరేణి కార్మికులకు శుభవార్త..ప్రమాద బీమా పెంపు !

-

సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది రేవంత్‌ రెడ్డి సర్కార్. ప్రమాద బీమా పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా కోటి రూపాయల నుంచి కోటి 25 లక్షలు పెంచనున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ మేరకు బ్యాంకర్లతో సింగరేణి ఒప్పందం చేసుకునే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

CM Revanth Reddy to increase Singareni employees’ accident insurance to 25 lakhs

 

సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహక చెక్కులను అందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు వాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… ఏడాది లో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాదన్నారు. దేశంలో ఎవరు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. గ్రూప్ 1 … 14 యేండ్ల తర్వాత మేమే ఉద్యోగాలు నియామకాలు చేశామని… ఉమ్మడి రాష్ట్రంలో కూడా వేయలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news