తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు కానుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు కానుంది.
దీంతో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ రానున్నారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు కానున్న తరుణంలో… కేసీఆర్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు కానున్న తరుణంలో… కేసీఆర్ రాకపోతే…కాంగ్రెస్ సభ్యులు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది.