ఇతర పార్టీ ఎమ్మేల్యేలను చేర్చుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

-

ఇతర పార్టీ ఎమ్మేల్యేలను చేర్చుకోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇతర పార్టీ ఎమ్మేల్యేలు మా పార్టీలోకి వచ్చే అంశం నా దృష్టిలో లేదు… ఎవరైనా వచ్చేందుకు రెడీగా ఉంటే వారి విషయంలో మా పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 10 ఏళ్ళు అయినా కేసీఆర్ కి బడ్జెట్ అంచనా వేయడం రాలేదు… వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేసినందుకు భట్టి కి అభినందనలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy’s key statement on the inclusion of MLAs from other parties

అనర్హులకు రైతు బరోసా ఇవ్వం… వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తామన్నారు.గత ప్రభుత్వ బాధితులను తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేశారు.మేడిగడ్డకు వెళ్దామని సభ్యులందరినీ ఆహ్వానించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 13న బీఆర్ఎస్ వాళ్ళకి మీటింగ్ ఉంటే వేరే తేదీ చెప్పినా మేం ఆలోచిస్తామని వెల్లడించారు. ఒకరోజు ముందు వెనక వెళదాం అన్నా మేం రెడీ అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news