మంత్రి పొంగులేటికి షాక్ తగిలింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సంచలన ట్వీట్ చేశారు. నిన్న కరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై మంత్రి పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంపై Instagram లో కలెక్టర్ పమేలా సత్పతి ఆసక్తికర స్టోరీ పెట్టారు. అయితే.. ఈ Instagram స్టోరీ…మంత్రి పొంగులేటిపై నిరసన తెలుపుతూ పెట్టినట్లు సమాచారం. కాగా… నిన్ణ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పై మంత్రి పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు.
పోలీసులు పదే పదే తోసేయడంతో కలెక్టర్ పమేలా సత్పతిపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ ఆగ్రహించారు. ఎస్పీ ఎక్కడా అంటూ సీరియస్ అయిన మంత్రి పొంగులేటి..పమేలా సత్పతిపై రెచ్చిపోయారు. దీంతో… తాజాగా Instagram లో కలెక్టర్ పమేలా సత్పతి ఆసక్తికర స్టోరీ పెట్టారు. ఇప్పుడు ఆ స్టోరీ హాట్ టాపిక్ అయింది.
నిన్న కరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై మంత్రి పొంగులేటి తీవ్ర అసహనం
Instagram లో కలెక్టర్ పమేలా సత్పతి ఆసక్తికర స్టోరీ https://t.co/vj6wpG3t5Z pic.twitter.com/W0qLAr7inP
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2025