ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డిలకు బిగ్ షాక్ తగిలింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డిలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఝలక్ ఇచ్చారు. కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటా.. ఇష్టమైతేనే రేవంత్ ఫోటో పెట్టుకుంటానని మహిపాల్ రెడ్డి కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారట మహేష్ కుమార్ గౌడ్. హైడ్రా కూల్చివేతలపై దానం వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై కమిటీ వేస్తామని.. రిపోర్ట్ వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఝలక్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డిలకు పీసీసీ చీఫ్ ఝలక్!
కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటా.. ఇష్టమైతేనే రేవంత్ ఫోటో పెట్టుకుంటానని మహిపాల్ రెడ్డి కామెంట్స్ పై ఆగ్రహం
ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న మహేష్ కుమార్ గౌడ్
హైడ్రా… pic.twitter.com/46gGo38g8U
— Pulse News (@PulseNewsTelugu) January 25, 2025