కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ప్రతిసారి కల్యాణ లక్ష్మి చెక్కుతో పాటు చీరను కానుకగా ఇస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్. అయితే… చీరలు ఇవ్వొద్దని, వాహనం సీజ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ సర్కారుపై మహిళల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం చీరలివ్వాలసిందేనని రోడ్డెక్కారు లబ్ధిదారులు. తులం బంగారం ఇస్తే చీర తీసుకోమని ఆగ్రహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంట్లో నుంచి ఇస్తున్నాడా అంటూ ఫైర్ అయ్యారు మహిళలు.