కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భూమి తలకిందులైనా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాడు అని చురకలు అంటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వాస్తవానికి షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్… వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే.

ఎప్పుడు ఏదో అంశంపై.. ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు శంకర్. ఇందులో భాగంగానే తాజాగా కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోడని బాంబు పేల్చారు. కేటీఆర్ కు కూడా ఆ అర్హత లేదని మండిపడ్డారు.
భూమి తలకిందులైనా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాడు – కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ pic.twitter.com/KRwsd7fgtB
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2025