భారత్‌ జోడో యాత్ర బస్సు.. తెలంగాణ ప్రజల సొమ్మేనా..?

-

Rahul Gandhi Jodo Yatra Bus : భారత్‌ జోడో యాత్ర బస్సు.. తెలంగాణ ప్రజల సొమ్మేనా..? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ పార్టీకి అప్పుడే బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారిందని కొంత మంది అంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ఆర్థిక భారాలను మోసే రాష్ట్రంగా తెలంగాణ మారిపోయిందని కూడా చెబుతున్నారు విశ్లేషకులు.

Controversy on Rahul Gandhi Jodo Yatra Bus

భారత్‌ జోడో యాత్రకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఏఐసీసీ పేరుతో (TS09GF8055) రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారట. తండ్రిపేరు స్థానంలో సుదగోని లక్ష్మీనారాయణగౌడ్‌ ఉందని…ఏఐసీసీ వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెస్సే అంటూ జోరుగా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version