బుల్లెట్ బండి నడిపాడని దళిత యువకుడిపై దాడి !

-

బుల్లెట్ బండి నడిపాడని దళిత యువకుడిపై దాడి జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది. తమిళనాడు శివగంగా జిల్లాలో, అయ్యాసామి అనే డిగ్రీ విద్యార్థి, బుల్లెట్ బండి కొనుకొని రోజు కాలేజీకి వెళ్తుండగా ముగ్గురు అగ్రవర్ణాల యువకులు అడ్డుకొని, కత్తులతో అతని చేతులపై దాడి చేసారు.

Dalit student’s hands cut in brutal caste attack in Tamil Nadu

మధురై రాజాజీ ఆసుపత్రికి తరలించిన తరువాత, నిందితులు అయ్యాసామి ఇంటిని ధ్వంసం చేశారు. అయ్యాసామి పై దాడి చేసిన ముగ్గురు యువకులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version