Video: దువ్వాడ శ్రీనివాస్.. మాధురి ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్..ఆడియో లీక్‌ !

-

దువ్వాడ శ్రీను, మాధురి ఎపిసోడ్‌ లో భారీ ట్విస్ఠ్‌ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీను, మాధురి మధ్య జరిగిన ఆడియో సంభాషణ లీక్‌ అయింది. దీంతో దువ్వాడ శ్రీను, మాధురి మధ్య జరిగిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా మార్చాలని ప్లాన్ వేసినట్లు ఈ దువ్వాడ శ్రీను, మాధురి మధ్య జరిగిన ఆడియో సంభాషణ వింటే అర్థం అవుతుంది.

duvvada srinivas about madhuri

తన ఆత్మహత్యాయత్నానికి దువ్వాడ వాణినే కారణమని చెప్పాలంటూ మాధురికి సలహా ఇచ్చారు దువ్వాడ శ్రీను. గతంలో యాక్సిడెంట్ చేసింది దివ్వల మాధురి..ఇక తాజాగా దువ్వాడ శ్రీను, మాధురి ఫోన్ కాల్ లీక్ అయింది. దీంతో దివ్వల మాధురి..చేసిన యాక్సిడెంట్ డ్రామా అని కొందరు అంటున్నారు. ఇక అటు గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య దువ్వాడ వాణి తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు.

మాధురి యాక్షిడెంట్ ను ఆత్మహాత్యగా చిత్రికరించారు. ఇది చాలా గోరం‌, అన్యాయం. వాణి మెంటల్ హెరాస్ మెంట్ తో ఆత్మహాత్య చేసుకున్నట్లు చెప్పమనటం తగదు అని ఆమె అన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎమెల్సీ నుంచి రిమూవ్ చెయ్యాలి.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news