ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. అడగడుగునా ఈటల రాజేందర్ కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ కు అండగా నిలిచేందుకు ఓటర్లు వస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ నేతగా, దాదాపు ఏడు సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కోసం… స్వయంగా మల్కాజ్గిరి ప్రజలే… ప్రచారాన్ని ముందుండి తీసుకువెళ్తున్నారు. ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఎంపీగా గెలిపించేందుకు ప్రజలంతా ఏకమవుతున్నారు. అయితే ఇవాళ ఈటల రాజేందర్ తన ఎన్నికల ప్రచారాన్ని యధావిధిగా కొనసాగించనున్నారు.
- ఈటల రాజేందర్ ఇవాళ్టి ఎన్నికల ప్రచారం షెడ్యూల్