మెట్రోలో మాజీ మంత్రి మల్లారెడ్డి హల్ చల్ !

-

Ex-minister Mallareddy in the metro: మెట్రోలో మల్లన్న అండ్ టీం హాల్‌ చల్‌ చేసింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా అభ్యర్థి తో కలిసి మెట్రోలో ప్రయాణం చేశారు మాజీ మంత్రి మల్లా రెడ్డి. మల్లారెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోలో జర్నీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Ex-minister Mallareddy in the metro

కాగా. మాల్కాజ్‌ గిరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి మాల్కాజ్‌ గిరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీగా మాజీ మంత్రి మల్లా రెడ్డి కూమారుడు భద్రా రెడ్డి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. చివరికీ…మాల్కాజ్‌ గిరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలోకి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news