హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో చెలరేగిన మంటలు !

-

భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న అర్థరాత్రి హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. టపాసులు కాలుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అటు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Fire broke out in two boats in Hussainsagar

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version