శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పులు.. వివాహేతర సంబంధమే కారణం!

-

మీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం రేగాయి. శామీర్‌ పేట కు చెందిన సిద్ధార్థ్‌ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు సీరియల్‌ నటుడు మనోజ్‌ కుమార్‌.అయితే.. కాల్పుల సంఘటనలో సిద్ధార్థ్‌కు గాయాలు అయ్యాయి. దీంతో సిద్ధార్థ్‌ ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షామీర్పేట్ కాల్పుల ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తుంది.

సీరియల్ నటుడు మనోజ్ కుమార్ మరో వ్యక్తి బార్యతో సెలబ్రిటీ డిసార్ట్స్ లోని విల్లాకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త సిద్ధార్థ అక్కడికి వెళ్లి వారిని నిలదీశాడు. ఈ సమయంలో మనోజ్ సిద్ధార్థ పై ఎయిర్ గన్ తో పాల్పులు జరిపాడు. ఈ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ వందకు డయల్ చేసి ఫిర్యాదు చేశాడని సమాచారం. ఇక ఈ సంఘటన జరుగడంతోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను తెలుసుకుని..కేసు బుక్‌ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news