హైదరాబాద్‌లో కలకలం. హైదరాబాద్‌లో గులియన్ బారే వైరస్ తొలి కేసు నమోదు అయింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు గుర్తించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే మహారాష్ట్రలో వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

కలుషిత ఆహారం, బ్యాక్టిరియాతో వైరస్ సోకుతోంది. అయితే..ఇప్పుడు హైదరాబాద్‌లో గులియన్ బారే వైరస్ తొలి కేసు నమోదు అయింది. దీంతో తెలంగాణ ప్రజలు అందరూ అలర్ట్ అవుతున్నారు.
- హైదరాబాద్‌లో గులియన్ బారే వైరస్ తొలి కేసు నమోదు
- సిద్ధిపేట జిల్లాకు చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు గుర్తింపు
- ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స
- ఇప్పటికే మహారాష్ట్రలో వందకు పైగా కేసులు నమోదు
- కలుషిత ఆహారం, బ్యాక్టిరియాతో సోకుతున్న వైరస్