జపాన్ పర్యటనలో మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతులు

-

Mallareddy and his wife on a visit to Japan: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి హల్‌ చల్‌ చేశాడు. జపాన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి… ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించాడు. జపాన్ పర్యటనలో మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతులు ఉన్నారు.

Former Minister Mallareddy and his wife on a visit to Japan

జపాన్ ట్రెడిషనల్ దుస్తుల్లో మల్లారెడ్డి దంపతులు కనిపించారు. జపాన్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఉన్న మల్లారెడ్డి దంపతులు ఫోటోలు వైరల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news