మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మరోసారి డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. పెళ్లి బరాత్ లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మరోసారి డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు సంగీత్ ఫంక్షన్ లో డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేశారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. డ్యాన్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా సార్లు డ్యాన్స్ చేశారు మల్లారెడ్డి. అయితే.. తాజాగా మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు సంగీత్ ఫంక్షన్ లో డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేశారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.