బతుకమ్మ పాట వింటే… రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోంది – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

-

సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్ఏ జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్ఏ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… KCR కి ఎప్పుడు ప్రజల్లోకి రావాలో తెలుసు అన్నారు. వరదలు వచ్చినప్పుడు BRS బాధితులకు బాసటగా నిలిచిందని తెలిపారు. సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ను.. ఆపగలరేమో గాని ఉద్యమాలని ఆపలేరని పేర్కొన్నారు.

Former Minister, Suryapet MLA Jagdish Reddy’s Sensational Comments on CM Revanth Reddy

దాడులు, కేసులు, నిషేదాలతో బతుకమ్మ పాటను ఆపలేరని స్పష్టం చేశారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్ఏ జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి ది అట్ల తద్దె…అందుకే బతుకమ్మ పాట వింటే సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ మహిళా లోకానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్ఏ జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version