హైడ్రా బాధితులతో హరీష్ రావు, సబితా సమావేశం..గోడు చెప్పుకుంటున్న బాధితులు !

-

హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డిలు సమావేశం అయ్యారు. ఇవాళ ఉదయం నుంచే తెలంగాణ భవన్ కు హైడ్రా బాధిత కుటుంబాలు చేరుకున్నాయి. మాజి మంత్రి కేటిఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చామంటున్నారు బాధితులు.

Former Ministers Harish Rao and Sabita Indra Reddy talking to HYDRA victims

అయితే… కేటీఆర్‌ కు జ్వరం రావడంతో… తెలంగాణ భవన్‌ లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డిలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి గోడు చెప్తూ కన్నీరు పెట్టారు మూసి (హైడ్రా) భాదితులు. వారి గోడు చూసి కన్నీటి పర్యంతమయ్యారు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. ఆంధ్ర నుండి వచ్చి పది ఏండ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము.. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలకొట్టేస్తాం అంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version