పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజ్ అయింది. దీంతో భయాందోళనలో స్థానికులు పరుగులు తీస్తున్నారు. ఈ సంఘటన మేడ్చల్ లో చోటు చేసుకుంది. మేడ్చల్ పరిధి సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నారయణ మల్లారెడ్డి హస్పిటల్ ముందు గ్యాస్ పైప్ లైన్ నుండి పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజ్ అయింది.

అయితే…. పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజ్ అవ్వడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఇక ఈ సంఘటనపై వెంటనే అలర్ట్ అయిన స్థానికులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. దీతో ఘటనా స్థలానికి చేరుకొని లీకవుతున్న పైప్ లైన్ ను పరిశీలిస్తోంది ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం.
బ్రేకింగ్ న్యూస్
పైప్ లైన్ నుండి గ్యాస్ లీకేజ్.. భయాందోళనలో స్థానికులు
మేడ్చల్–సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నారయణ మల్లారెడ్డి హస్పిటల్ ముందు గ్యాస్ పైప్ లైన్ నుండి పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజ్ అవ్వడంతో భయాందోళనకు గురవుతున్న స్థానికులు
ఘటనా స్థలానికి చేరుకొని లీకవుతున్న పైప్… pic.twitter.com/L8QQ8q92lN
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2025