బంగారం ప్రియులకు బిగ్ షాక్..మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

-

 

బంగారం కొనుగోలు చేసే మహిళలకు బిగ్ షాక్..బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

ఇది ఇలా ఉండగా నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి, రూ. 59, 620 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 54, 650 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 76, 200 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version