Gold rates : బంగారం కొనుగోలు చేసే వారికి బిగ్ రిలీఫ్.. ఇవాళ ధరలు ఎంత అంటే ?

-

Gold Rates Today : మన భారతీయ మహిళల కు అలర్ట్. బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట లభించింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on oct 9th
gold and silver rates on oct 9th

 

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా నమోదు అయ్యి రూ. 58, 530 గా ఉంది. కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53, 650 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 500 తగ్గి రూ. 75, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news