Gold Rate: మళ్ళీ చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే!

-

Gold Rates Today : మన భారతీయ మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. బంగారం కొనుగోలు చేసే వారికి షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on oct 5th
gold and silver rates on oct 5th

 

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 60, 450 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 55, 410 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 77, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news