Gold Rates : మహిళలకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

-

 

 

Gold Rates : మహిళలకు బిగ్‌ షాక్‌…బంగారం కొనుగోలు చేసే వారికి షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on sep 17th
gold and silver rates on sep 17th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 59, 890 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి ధర రూ. 54, 900 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 700 పెరిగి రూ. 78, 200 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news