K అంటే కారణజన్ముడు,C అంటే చిరస్మనీయుడు, R అంటే మన తలరాతను మార్చిన మహనీయుడు అని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్య మం KCR ప్రారంభించినప్పుడు ఇది అయితదా అనుకున్నారని…ఎట్లైతే గట్లయితది అని పోరాడి తెలంగాణ తెచ్చిండన్నారు.
ఈ దేశంలో మార్పు రావాలని మళ్ళీ దేశం కోసం పోరాడుతున్నాడని… ప్రతి ఒక్కరు KCR గారిని ఆదర్శం తీసుకోవాలని కోరారు హరీష్ రావు. మన దేశ జనాభా 140 కోట్లలో 11 మందే క్రికెట్ అడుతారని…11 మందిలో మన తెలుగుబిడ్డ అంబటి రాయుడని తెలిపారు. సిద్దిపేటతో అంబటి రాయుడికి మంచి సంబంధం ఉందని..కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏకరమున్నర భూమి ఇచ్చిండని అంబటి రాయుడుపై ప్రశంసలు కురిపించారు. న్యాచురల్ గా సినిమాల్లో నటించి నాని న్యాచురల్ స్టార్ అయ్యారని..నేను సినిమాలు కొద్దిగా తక్కువ చూస్తానని తెలిపారు.
❇️సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు..
❇️తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు ప్రసాదించిన శేఖరుడు..
❇️కాళేశ్వర గంగను దివి నుంచి భువికి దించిన అపర భగీరథుడు..
❇️తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు..
❇️అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు
1/2 pic.twitter.com/qmm4vMBji1— Harish Rao Thanneeru (@BRSHarish) February 17, 2023