హెడ్ కానిస్టేబుల్ ప్రశంసనీయ చర్య

-

ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రశంసనీయ పై చేసాడు. హైదరాబాద్ నగరంలో తాజాగా కురిసిన భారీ వర్షాలకు మోకాళ్ల లోతులో నీరు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బంజారాహిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నీటితో నిండిన బస్ స్టాప్‌లో ఒంటరిగా చిక్కుకుపోయి భయపడింది ఓ యువతి.

 

Head Constable Sridhar Verma of CAR headquarters noticed the young woman and saved her.
Head Constable Sridhar Verma of CAR headquarters noticed the young woman and saved her.

ఆ యువతిని గమనించిన CAR ప్రధాన కార్యాలయానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ.. కాపాడాడు. ఏ మాత్రం సంకోచించకుండా, మోకాళ్ల లోతు నీటిలో వెళ్లి యువతిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పోలీస్ వాహనంలో తరలించారు. ఆపై సురక్షితంగా యువతిని కుటుంబానికి అప్పగించాడు.

Read more RELATED
Recommended to you

Latest news