BREAKING: కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ట్రయల్ కోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత.
ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15 న కవితను అరెస్ట్ చేసింది ఈడి. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవిత…బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నారు.