దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు లో నిందితులకు చుక్కెదురు అయింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది.. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదే అంటూ హైకోర్టు పేర్కొంది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు.. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తీర్పు ఇచ్చింది.

నిందితుల అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..NIA ప్రత్యేక కోర్టు తీర్పును సమర్ధించింది.
- 2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు
- పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థగా గుర్తించిన NIA
- ఈ బ్లాస్ట్ లో 18 మంది మృతి
- 150 మందికి తీవ్ర గాయాలు
- బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేసిన NIA
- ఈ కేసులో యాసిన్ బత్కల్ కీలక సూత్రదారిగా గుర్తింపు
- ఇప్పటికే ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన NIA స్పెషల్ కోర్టు
- నిందితుల్లో అసదుల్లాహ అక్తర్, యాసిన్ భక్తల్,
తహసిన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్,ఎజాక్ షాయిక్