AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రాణ హాని..రంగంలోకి ఫోర్స్‌!

-

High Security at HYDRA Commissioner AV Ranganath House : హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రాణ హాని ఉందని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద పోలీస్ భద్రత పెంచింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. మధురానగర్ కాలనీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంచింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.

High Security at HYDRA Commissioner AV Ranganath House

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసింది. ఇక ఇటీవలే హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను కూల్చి వేతలు చోటు చేసుకున్నాయి. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ముప్పు పొంచి ఉందని భావించి భద్రత కల్పించింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోనే… అక్కినేని నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూడా కూలగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news