వైసీపీ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి వర్యులు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ పార్టీ కీలక నేత కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళి అరెస్ట్ అయ్యాడు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాపుపై పెట్రోల్ దాడి కేసులో కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమల కాళి అరెస్ట్ అయ్యాడు. కాళిని అసోంలో అరెస్ట్ చేశారు గుడివాడ పోలీసులు. ఇప్పటికే నెల్లూరు జైల్లో 13 మంది నిందితులు ఉన్నారు.
ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాపుపై పెట్రోల్ దాడి కేసులో కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమల కాళి అరెస్ట్ అయ్యాడు. దీంతో కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. అయితే.. అనుచరులు అరెస్ట్ అవుతున్నా… ఇప్పటికీ కొడాలి నాని బయటకు రావడం లేదు. మరో 4 ఏళ్లు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.