కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు  ఒవైసీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

-

తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా గర్భన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్. వరంగల్‌-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేయడం హర్శించదగ్గ విషయమన్నారు. . అమ్మవారిగా, దేవతగా కొలుస్తూ.. సమ్మక్క, సారక్కలుగా దేవత అని పూజిస్తాం.. వరాలు పొందుతాం.. అటువంటి సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ కార్యకర్తగా గర్వపడుతున్నాను.

తెలంగాణలో చాలా ఏండ్ల నుంచి పోరాటం చేస్తున్నారు.  తెలంగాణ రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారు ప్రధాని మంత్రి. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దరిద్రపు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఓటు వేయకూడదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు  ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే.. బీఆర్ఎస్ కి పడుతుందని.. బీఆర్ఎస్ ఓటు వేస్తే.. ఎంఐఐకి చేరుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news