BREAKING: ఇక మల్లారెడ్డిని టార్గెట్‌ చేసిన హైడ్రా ?

-

Hydra targeting Malla reddy : హైడ్రా నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నట్లు సమాచారం అందుతోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి కట్టిన యూనివర్సిటీ,కాలేజీలు,హాస్పిటల్ పై హైడ్రా కు పిర్యాదులు అందాయని సమాచారం. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించిన చెరువులు,నాలాలను పరిశీలించారట హైడ్రా అధికారులు.

High Court shock for former minister of Telangana state Mallareddy

ఇక తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి అ క్రమ కట్టడాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక అదే సమయం లో… పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూని వర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారన్న ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. అయితే.. దీనిపై హైడ్రా చర్యలు తీసుకునే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version