విదేశాలకు జంప్‌…హర్షసాయికి లుకౌట్ నోటీస్ జారీ!

-

హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్‌ నెలకొంది. హర్ష సాయి పై లుకౌట్ నోటీస్ జారీ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. నార్షింగ్ పోలీస్ స్టేషన్ లో హర్ష సాయి పైన కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే.. కేసు నమోదు అయినప్పటికీ నుంచి పరారీలో యూట్యూబర్ హర్ష సాయి ఉన్నాడు. యూట్యూబర్ హర్ష సాయి కోసం గాలిస్తున్నాయి 4 ఎస్ ఓ టీ పోలీసు బృందాలు.

YouTuber Harsha Sai who fled abroad

బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుండి హర్ష సాయి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉందని సమాచారం. హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతిని కలిసి బాధితురాలు.. ఫిర్యాదు చేయడం జరిగింది. హర్షసాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని ఫిర్యాదు చేసింది బాధితురాలు. సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో తప్పుడు ప్రచారాలని ప్రోచహింతున్న వాళ్లపై చర్య తీసువాలని ఫిర్యాదు చేయడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news