BREAKING: ప్రజలకు షాక్‌.. ఇవాళ తెలంగాణలో OP సేవల బంద్ !

-

BREAKING: తెలంగాణ ప్రజలకు షాక్‌.. ఇవాళ తెలంగాణలో OP సేవల బంద్ కానున్నాయి. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా OP సేవల బందుకు పిలుపు నిచ్చారు జూడాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.

Junior doctors have announced boycott of OP services across Telangana today

కోల్కతాలో జూ.డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ 14 వ తేదిన ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు అందించారు జూడాలు. జూనియర్ డాక్టర్ల నిర్ణయంతో నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news