Kavitha: ఇవాళ కవితను కోర్టులో హాజరు పర్చనున్న సీబీఐ

-

Kavitha: ఇవాళ కవితను కోర్టులో హాజరు పర్చనున్నారు సీబీఐ అధికారుల. నిన్న కవితను అరెస్ట్ చేసిన సీబిఐ…ఇవాళ రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనుంది. ఈ సందర్భంగా కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది సీబిఐ. అటు సీబీఐ అరెస్ట్ ను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు కవిత.

Kalvakuntla Kavitha

ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా సీబిఐ అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు కవిత తరపు న్యాయవాది. ఇక ఇవాళ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు విచారణ జరుగనుంది. ఈ మేరకు నిన్న కవితను అరెస్ట్ చేసిన సీబిఐ…ఇవాళ రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనుంది. కాగా నిన్న కస్టడీలో ఉన్న కవితను తీహార్ జైలులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news