IPL 2024: హార్దిక్‌ను ట్రోలింగ్ చేసిన ఫ్యాన్స్.. కోహ్లీ రియాక్షన్ ఇదే..

-

Virat Kohli- Hardik Pandya : ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు వస్తుండగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేశారు. నువ్వు బ్యాటింగ్ కు రావద్దు అంటూ హార్దిక్ పాండ్యా పై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే దీనిపై విరాట్ కోహ్లీ స్పందించారు. అసలు అలా ఎందుకు చేస్తున్నారు అంటూ విరాట్ కోహ్లీ ప్రశ్నించాడు.

Virat Kohli reminding the crowd that Hardik Pandya is an Indian player

హార్దిక్ పాండ్యా కూడా ఇండియన్ ప్లేయర్ ఏ కదా… అంటూ స్టేడియంలోనే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. కింగ్ రియాక్షన్ తర్వాత ఫాన్స్ అలా అరవడం మానేసి… హార్దిక్ హార్దిక్ అని అరుస్తూ ఎంకరేజ్ చేశారు. ఎందుకు సంబంధించిన వీడియోలు అలాగే మ్యాచ్ అనంతరం హార్దిక్ మరియు విరాట్ కోహ్లీ హగ్ చేసుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి.

కాగా ఈ మ్యాచ్‌ లో ఆర్సీబీ బౌలర్‌ ఆకాష్ వేసిన 11 ఓవర్ లో అతడికి చుక్కలు చూపించాడు సూర్య కుమార్ యాదవ్. మూడు సిక్స్లు ఒక ఫోర్ కొట్టి 24 పరుగులు పిండుకున్నాడు. గత మ్యాచ్ లో డక్ అవుట్ అయినప్పటికీ సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో మాత్రం విద్య మించి గత మ్యాచ్లో డక్ అవుట్ అయినప్పటికీ సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో మాత్రం తన ప్రతాపం చూపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news