తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటికి వచ్చి టిఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. ఇక టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటనతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు నెలకొంది.
ఇప్పటికే పిఎసి చైర్మన్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నియామకం అయ్యారు. దీంతో ఈ వివాదం నెలకొంది. తాను ఇంకా ప్రతి పక్షంలోనే ఉన్నానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వెల్లడించారు. ఈ తరుణంలోనే… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటికి వచ్చి టిఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. మరి ఈ వివాదం ఎక్కదాకా వెళుతుందో చూడాలి.