కేసీఆర్ అదిరిపోయే స్కెచ్..డీఎంకే బాటలో బీఆర్ఎస్

-

గులాబీ పార్టీ డీఎంకే పార్టీ బాటలో నడిచేలా కనిపిస్తోంది. ప్రస్తుతం గులాబీ పార్టీ కష్టకాలంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గులాబీ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే కేటీఆర్ ఆధ్వర్యంలో… గులాబీ పార్టీ నేతల బృందం చెన్నైకి పయనం కానుంది. సెప్టెంబర్ మాసంలో చెన్నైకి గులాబీ నేతలు వెళ్ళనున్నారు.

 

అక్కడ గులాబీ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం పైన దృష్టి సారించింది గులాబీ పార్టీ. తమిళనాడులో కూడా డీఎంకే పార్టీ చాలా బలంగా ఉంది.గ్రౌండ్ స్థాయిలో… పార్టీని బలోపేతం చేసి స్టాలిన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు స్టాలిన్ బాటలో గులాబీ పార్టీ నడవను ఉందన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version