నాలుగు రైల్వే సర్వీస్ లను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త గా నాలుగు రైల్వే సర్వీస్ లను ప్రారంభించడం సంతోషంగా ఉంది….నాందేడ్ నుండి రాయచుర్ వయా తాండూర్ ఎక్సటెన్షన్ తెలంగాణ లో చాలా ప్రాంతాలకు రైల్ వే సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. సంక్రాంతి పండుగ నాడు hyd to vizg వందే భారత ట్రైన్ లాంచ్ చేశామన్నారు. తిరుపతి – సికింద్రాబాద్ కు వందే భారత్ సర్వీస్…రీసెంట్ గా హైద్రాబాద్ – బెంగుళూర్ కు వందే భారత్ ప్రధాని ప్రారంభించారని వెల్లడించారు.
దేశం లో ఇప్పటి వరకు 34 వందే భారత్ లు ఉంటే తెలంగాణ కు 3 వందే భారత్ ట్రైన్స్ ఇచ్చాము..ఎప్పటి కప్పుడు కొత్త నెట్ వర్క్ పెంచే దుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. తెలంగాణ కు రైల్ వే బడ్జెట్ 2.58 కోట్లు ఉండే 5వేల కోట్లకు పెంచింది…తెలంగాణ లో 720 కోట్ల తో తెలంగాణ లో ఆధునీకరిస్తున్నామన్నారు.చర్లపల్లి రైల్ వే టర్మినల్ పూర్తి చేసి జనవరి లో సంక్రాంతికి డేడికేట్ చేయాలనే పనులు కొనసాగిస్తున్నారన్నారు. ఎంఎంటిఎస్ పనులు కొనసాగుతున్నాయి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు రెండో దశ సర్వీస్ లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆర్ ఎమ్ యూ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతున్నాయి…కొత్త రైలేవ్ నెట్ వర్క్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్గ్వామ్ రైల్ వే సర్వేలు చేపడుతుందన్నారు.