కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాళ్ళు మొక్కిన అద్దంకి దయాకర్ !

-

Komatireddy Venkat Reddy About On Addanki Dayakar: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అద్దంకి దయాకర్ మధ్య వైరం ముగిసినట్లే కనిపిస్తోంది. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాళ్ళు మొక్కారు అద్దంకి దయాకర్. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అద్దంకి దయాకర్ మధ్య వైరం ముగిసినట్లే కనిపిస్తోంది. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీ లో చేరిన సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరుష పదజాలంతో తిట్టారు అద్దంకి దయాకర్.

Komatireddy Venkat Reddy About On Addanki Dayakar

అప్పటి నుండి అద్దంకి దయాకర్‌కు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ రాకుండా, ఎమ్మెల్సీ పదవి రాకుండా, ఎంపీ పదవి రాకుండా అడ్డుపడుతున్నారట కోమటిరెడ్డి బ్రదర్స్. అయితే… అద్దంకి దయాకర్ హీరోగా నటించిన ఇండియా ఫైల్స్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో ఎట్టకేలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాళ్ళు మొక్కారు దయాకర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news