కాంగ్రెస్ ను టచ్ చేస్తే.. BRS పునాదులను కూల్చేస్తాం – కోమటిరెడ్డి

-

మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను కేసీఆర్….టచ్ చేస్తే BRS పునాదులను కూల్చేస్తామని హెచ్చరించారు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది..రేవంత్ రెడ్డి ముఖం చుడలేక కేసిఆర్ అసెంబ్లీకి రాలేదని చురకలు అంటించారు. మేము గేట్లు తెరిస్తే… ఎమ్మెల్యే లుగా ఉన్న సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరని వార్నింగ్‌ ఇచ్చారు.

komatireddy on kcr

మెదక్ లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా కూడా బీఆర్ఎస్ గెలవదు..కేసిఆర్ కుటుంబాన్ని చూస్తుంటే జాలీ వేస్తుందన్నారు. సొంత బిడ్డ జైలుకు వెళ్తే.. కెసిఆర్ తాను చేసిన పాపాలకు ప్రాయాశిత్తం చేసుకోవాలని చురకలు అంటించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారంలో జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news