అనిల్ కుమార్ యాదవ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు గులాబీ పార్టీ ఎమ్యెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అనిల్ కుమార్ యాదవ్ దొంగచాటుగా మాకు చెప్పకుండా డ్రగ్స్ టెస్ట్ కోసం ఎందుకు పోయావు అనో ప్రశ్నించారు. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని టైం చెప్తే మేము వస్తామని చెప్పామన్నారు గులాబీ పార్టీ ఎమ్యెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
కానీ మాకు చెప్పకుండా దొంగచాటుగా వెళ్లి రెండు వీడియోలు తీసుకొని బీఆర్ఎస్ నాయకులు రాలేదంటే ఎలా! అని నిలదీశారు గులాబీ పార్టీ ఎమ్యెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మా బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంది.. ఇప్పటికీ చెప్తున్నా టైం, డేట్ చెప్పు మేము అందరం వస్తామన్నారు గులాబీ పార్టీ ఎమ్యెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అలానే కాంగ్రెస్ నాయకులు అందరూ రావాలి, అందరికి డ్రగ్స్ టెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి.