ఈటలకు బిగ్ షాక్..1061 లీడ్ లో కౌశిక్ రెడ్డి

-

ఈటెల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటెల రాజేందర్ పోటీ చేసిన గజ్వేల్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గాలలో వెనుకంజలో ఉన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ పై భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఆదిత్యం ప్రదర్శిస్తున్నారు.

koushik reddy in lead

ఏకంగా 1061 ఓట్ల తేడాతో కౌశిక్ రెడ్డి ముందంజలో ఉన్నారు. అటు గజ్వేల్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ పై సీఎం కేసీఆర్ 629 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news