ఒక్క నిమిషానికి 40 సార్లు KCR గురించేనా.. చిట్టి నాయుడు – KTR

-

ఒక్క నిమిషానికి 40 సార్లు KCR గురించేనా.. చిట్టి నాయుడు అంటూ KTR ఫైర్ అయ్యారు. నిమిషానికి నలభైసార్ల KCR రావాలే అని తెగ ఒర్లుతావు! అంటూ ఆగ్రహించారు. అసెంబ్లీలో KCR ముందు నుంచునే మాట దేవుడెరుగు… కనీసం మహబూబాబాద్ లో మహాధర్నా కు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?! అని మండిపడ్డారు.

KTR revanth

కాగా, ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా మోసం చేశారు కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వేములవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదాపడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈనెల 30న మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికీ వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని సీఎం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version