ఓల్డ్ సిటీలో ఉన్న దేవాలయాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

-

ఓల్డ్ సిటీలో ఉన్న దేవాలయాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు అన్నారు.

బోనాల పండుగ మన సంస్కృతిని చాటి చెప్పే పండుగ అన్నారు. దేశ విదేశాల్లో కూడా బోనాల పండుగ జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. రాజకీయలకు అతీతంగా బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. ఓల్డ్ సిటీ లో ఉన్న పురాతన దేవాలయాలు సంప్రదాయాలను కొనసాగించాలని కోరారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌. దీనిపై కేసీఆర్‌ సర్కార్‌ దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version