హుజూర్ నగర్ లో బహిరంగంగా మద్యం విక్రయిస్తున్న మహిళలు అరెస్ట్

-

హుజూర్ నగర్ లో బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే…. హుజూర్ నగర్ లో బహిరంగంగా మద్యం విక్రయిస్తున్న మహిళలు అరెస్ట్ అయ్యారు. హుజూర్ నగర్ పరిధిలోని పాలకవీడు మండలం దక్కన్ సిమెంట్ పరిశ్రమ సమీపంలో బహిరంగంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

Liquor sales shift from belt shops to open-air markets in Telangana

ఈ మేరకు ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. పరిశ్రమ సమీపంలో మహిళలు బహిరంగంగా మద్యం అమ్ముతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విచారణ చేసి అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి వివిధ కంపెనీల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news