BREAKING : స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ

-

BREAKING : బీఆర్‌ఎస్‌ పార్టీ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మహమూద్ అలీ స్పృహ తప్పి పడిపోయాడు. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై కిందపడి పోయాడు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ.

Mahmood Ali, Former Telangana Deputy CM, Faints During Republic Day 2024 Celebrations at Telangana Bhawan

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలోనే…మహమూద్ అలీ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో మహమూద్ అలీని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

https://x.com/TeluguScribe/status/1750760462831235498?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version