తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టినట్టు తెలుస్తోంది.

IPS officers in Telangana
  • రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
  • వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్
  • ఇంటెలిజెన్స్ ఎస్పీ గా సింధూ శర్మ
  • కామరెడ్డి ఎస్పీ గా రాజేష్ చంద్ర
  • నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య
  • కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
  • ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్
  • నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
  • భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్
  • సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
  • సిరిసిల్ల ఎస్పీగా పంకజ్ పరితోష్
  • సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్
  • వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
  • మంచిర్యాల డీసీపీగా భాస్కర్
  • పెద్దపల్లి డీసీపీ గా కరుణాకర్
  • సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
  • సూర్యపేట ఎస్పీగా నరసింహ
  • సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
  • సీఐడీ ఎస్పీ గా రవీందర్
  • ఎస్ఐబీ ఎస్పీగా వై.సాయి శేఖర్
  • అడిషనల్ డీజీపీ (పర్సనల్) గా అనిల్ కుమార్
  • ఉమెన్ సేప్టీ వింగ్ ఎస్పీగా చేతన

Read more RELATED
Recommended to you

Exit mobile version