పొంగులేటిపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్‌..నేను కాంట్రాక్టర్‌ కాదు..ఉద్యమకారున్ని !

-

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్‌ అయ్యారు. నేను కాంట్రాక్టర్‌ కాదు..ఉద్యమకారున్ని అంటూ పేర్కొన్నారు. హైటెక్స్ లో అల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ యాంత్రాంగం పాల్గొంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… నేను కాంట్రాక్టర్‌ నే.. మంత్రి కోమటిరెడ్డి కూడా కాంట్రాక్టరే అన్నారు. అయితే..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వెంటనే మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Minister Komati Reddy is serious about Ponguleti

నేను ఐతే కాంట్రాక్టర్ బిసినెస్ చేయను…తెలంగాణ ఉద్యమకారున్ని..కాంగ్రెస్‌ అసలు సిసలు లీడర్‌ ను అంటూ వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. అల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ హైద్రాబాద్ లో నిర్వహించడం గర్వాంగా ఉంది….ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు ను సక్సెస్ ఫుల్ గా చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు విషయంలో విఫలం ఐయింది…ఓఅర్ ఆర్, ఆర్ ఆర్ ఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు నేను కాంట్రాక్టర్ అని చెప్పారు కానీ నేను కాంట్రాక్టర్ కానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news