సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ కు భారీ ఆదిక్యం

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఆదిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు సిరిసిల్ల నియోజకవర్గంలో ఐదు రౌండ్లు పూర్తి అయ్యాయి. మొదటి రౌండ్ నుంచి ఇప్పటివరకు లీడింగ్ లోనే మంత్రి కేటీఆర్ ఉన్నారు.

Minister KTR has a huge lead in Sirisilla constituency

ఈ ఐదు రౌండ్లలో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి మంత్రి కేటీఆర్ 5329 ఓట్ల ఆదిత్యాన్ని సంపాదించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి కి 13 వేల ఓట్లు వచ్చాయి. బిజెపి పార్టీ తరఫున పోటీ చేసిన రాని రుద్రమదేవికి 1125 ఓట్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ గా సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ దుస్కుపోతున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news